Header Banner

Health Update: పండే కదా అని తినేస్తున్నారేమో అయితే తస్మా జాగ్రత్త... మాంసాన్ని సైతం కరిగించగలదు!

  Wed Jun 18, 2025 14:12        Health

పండ్లు బ్యాలెన్స్ ఫుడ్‌లో ఇది ముఖ్యమైన భాగం. ఎందుకంటే అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్స్ కోసం ప్రోటీన్స్ కోసం.. బరువు తగ్గడం కోసం.. పెరగడం కోసం ఇలా అన్ని రకాలుగా పండ్లు తినమని చెప్తారు.. అయితే అంత అద్భుతమైన పండ్లలో ఒకటి మానవ శరీరం మాంసాన్ని తినేస్తుందట. ఆ ప్రత్యేకమైన పండు మరేదో కాదు.. పైనాపిల్. ఇది తీపి, పుల్లని రుచితో పాటు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషక సమ్మేళనాలను పుష్కలంగా అందించే అద్భుతమైన పండు. అదీ కాక, ఇది అనేక ప్రయోజనాలను కలిగించే ఎంజైమ్‌లతో కూడా సమృద్ధిగా ఉంటుంది. పైనాపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ పైన్ యాపిల్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు ఎ, కె, కాల్షియం, జింక్ వంటి ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: Begumpet Airport: తీవ్ర ఉద్రిక్తం.. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బాంబ్ బెదిరింపు! బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు!

పైనాపిల్‌లో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఈ పైన్ యాపిల్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు ఎ, కె, కాల్షియం, జింక్ వంటి ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. పైనాపిల్‌లో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నాలుకపై జలదరింపుకు కారణమవుతాయి. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ప్రోటీయోలైటిక్ ఎంజైమ్ కూడా ఉంటుంది, ఇది పైనాపిల్ కాండం, ఆకులు, పండ్లలో కనిపిస్తుంది. బ్రోమెలైన్ అనేది ఒక ప్రత్యేక రకం ప్రోటీన్, ఇది ఇతర ప్రోటీన్‌లను ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. నిజానికి, ఇది జంతు ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుంది, అంటే ఇది శరీరంలోని ప్రోటీన్లను చాలా త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే దీనిని మానవ మాంసాన్ని తినే పండు అని పిలుస్తారు. పైనాపిల్ పొడిని మీట్ పరిశ్రమల్లో మాంసాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగిస్తారు. అలా పైన్ యాపిల్ కు మాంసం తినే పండు అని పిలుస్తారు... మరీ మీరు ఏం అంటారు?

 ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!

 

Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!

 

Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!

 

Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..

 

అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..

 

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

 

ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..

 

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!

 

అసైన్డ్‌ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.లక్షలు..కారణం ఇదే!

 

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్‌: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!

 

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమాన్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #pineapple #fruit #intresting #facts #uses #india #careful